About Us

కళింగ సామాజిక వర్గానికి చెందిన ఎందరో మహానుభావులు ఉన్నారు. కొందరు మన మధ్యే ఉన్నారు. మరికొందరు మన హృదయాలలో ఉన్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకుందాం. సామాజిక సేవా రంగంలో పద్మశ్రీని అందుకున్న కూటికుప్పల సూర్యారావు న్యాయాధీశునిగా ఉన్నత పదవి చేపట్టిన గరుగుబిల్లి యతిరాజులు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలలో ఉన్నత పదవిని అధిష్టించిన హెచ్.జె. దొర ఆంగ్లేయలు కాలంనాడే కళింగుల కష్టాలు తీర్చడానికి నడుం కట్టిన అన్యపు పరశురామ్ పాత్రో, కేంద్రరాష్ట్ర నాయకుల మన్ననలు పొందిన పి.సి.సి అధ్యక్ష పదవికి చేరుకున్న మానతవాది మజ్జి తులసీదాస్ ఎదురులేని రాజకీయనాయకుడిగా కళింగులకు కీర్తి తెచ్చిపెట్టిన రారాజు బొడ్డేపల్లి రాజగోపాలరావు, కులాభిమాని బెండి కుర్మన్న ఇలా ఎందరో...

Click here to see more details