Why As Backward Caste

ఆంగ్లేయుల పరిపాలనా కాలంలో గిరిజనులైన గోండులు, శబరులు, బిల్లులు, లంబాడీలు, కిరాతులు మొదలైన తెగలవారిని నేరస్థులుగా గుర్తించి వారిని అదుపు చేయడానికి క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ (సి.ట్.యాక్ట్) ప్రవేశపెట్టారు. 1904లో కళింగులను కూడా ఈ చట్టం ఫలితంగా కళింగులు దుర్భర పరిస్థితులను అనుభవించారు. వేలాది మంది కళింగులు సెటిల్మెంట్ కి తరలించబడ్డారు. ఒక గ్రామం నుండి వేరోక గ్రామానికి స్వేచ్చా సంచారానికి కూడా ప్రభుత్వ అనుమతి అవసరమయ్యేది. అటువంటి పరిస్థితులలో అణగారిన ప్రజలకు 'అన్యపు' ఆశాకిరణంలా కనిపించారు. అయన పోరాట ఫలితంగా 1935లో కళింగులను సీ.ట్ యాక్ట్ నుండి తొలగించారు. సీ.ట్ యాక్ట్ నుండి డీనోటిఫై చేసారు. అందువలన డీనోటిఫై ట్రైబ్ అయ్యుంది 1947 అనంతరము. కళింగులనే కాకుండా అనేక డీనోటిఫైడ్ ట్రైబ్ కు చెందిన కులాలలో ఎ గ్రూప్ లో కలపడం జరిగింది.

Click here to see more details